Friday, 3 August 2012

చక్కనైన చెలి చెక్కిన

చక్కనైన చెలి చెక్కిన చిక్కని భావానురాగాల తలపుల తరంగాల గంగా ప్రవహ శిల్ప పలుకుబడులకు సునామీ సైతం బలహీనపడి చిన్నబుచ్చుకున్న వదనంతో తేలిపోయిన మబ్బుల మాదిరి నీరుగారి మూర్చనలు పోవడం మాత్రం ఖాయం ఎదలోని వేదనల నివేదనల నైవేద్యమంతటి నిజమే మరి.

No comments: