Wednesday, 8 August 2012

వెన్నెల విల్లు

నువ్వొచ్చావ్ కంటి చూపు ల్లోంచి వెన్నెల కురిపించావ్ పెదాల వంపుల్లోంచి పాటలు వినిపించావ్ గుండె లోతుల్లోంచి అనురాగం పంచావ్.. ఇప్పటి దాకా ఈ ఆకాశం బావురుమంటూ చీకట్లో ఉంది నువ్వొచ్చాక వెలుగులతో నిండి పోయింది మెరుపులతో మురిసిపోయింది వాన జల్లయి తడిసి పోయింది...

No comments: