Saturday, 25 August 2012

వలయ వాస్తవం

ఏ చేతులైతే చీకటిని చిదిమేందుకు ఒక దీపాన్ని లోపలి తెస్తాయో ఆ చేతికి చెందిన పెదాలే తిరిగి ఉఫ్ఫ్ మంటో వంకీలు తిరిగిన గాలిని ఊది నీ ప్రమిదె కాంతిని ఒక్క అధాటున ఆర్పివేస్తాయి- ఇంతా చూసి యిక చేతులకీ, పెదాలకీ చీకటికీ వెలుతురికీ ఏం సంబంధమంటే నేనేమి చెప్పేదిరా అమ్మలు గన్న నాన్నలు లేని నా ఎర్రి నాగన్నా?

No comments: