Thursday, 23 August 2012

ఎగిసి

పడే అలలా..., ప్రజ్వలించే రవి కిరణంల నా కోసం వచ్చి నీ ప్రేమను ఇస్తావని అనుకున్న.... కానీ నా కలలకి సమాది కట్టి నా ఆశలని బూడిద చేసి ...నా ఉహలకి ఉరి పోసి..., ఈ నా ప్రాణం నువ్వు తీసుకు పోయాక నేస్తం,చివరికి చావు కూడా నా దరి చేరనంటుంది,...!!

No comments: