Saturday, 25 August 2012

ధూళి దీపం వెలిగి

ధూళి దీపం వెలిగి ధూళి దీపం వెలిగి________బయట వాన పూలు రాలి నీ ఇంట్లో గాలికి పరదాలు రెపరెపలాడి పరిగెత్తుకుని వస్తారు ఆకుపచ్చని మట్టితో శిరస్సున చినుకుల దీవెనలతో ముఖాలలో లేత కాంతి నవ్వులతో పిల్లలూ, ఆ కుక్క పిల్లలూ పిల్లులూ బురద బుగ్గలతో ఏరుకుని తెచ్చుకున్న మెత్తని గులక రాళ్ళతో! తెరిచే ఉంచు కాస్త నీ ఇంటి తలుపులను-

No comments: