Saturday, 25 August 2012

24.08.2012

కనులపై పల్చటి పొరలా వ్యాపిస్తున్న చెమ్మతో తను అడిగింది యిలా 24.08.2012 సాయంత్రంనాడు- 'ఏం చెప్పను? నీకు? నీకూ? వాన నీటిని దాచుకున్న ఈ చెట్టుని ఎవరైనా గట్టిగా ఊపితే బావుండు-' యిక ఒక చీకటి బాకుతో ఛాతిని నిలువునా చీల్చుకుని ఇంటికేనా వెళ్ళింది నేను గూటిలోంచి రాలి చితికిన రెండు పావురపు గుడ్ల వంటి తన కళ్ళని నా అరచేతుల్లో దాచుకుని?

No comments: