RATANALA SEEMA
Thursday, 23 August 2012
అల్లరి పనులు
అల్లరి పనులు కొంటె మాటలు చిలిపి చిరునవ్వులు నునులేత సిగ్గులు మనసులో మలయమారుతాలు అచ్చెరువొందించే విషయాలు నీతోనే మాయమయ్యాయి ఇప్పుడు కేవలం నేను బరువెక్కిన హృదయంతో
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment