Saturday, 25 August 2012

ఏమీ లేదు

చెక్కబల్ల- పై - రాయి-లో - పూవు వై పూయి- -ఈ- వానతో - ఆ - వాగుతో - నేలనెలవంకతో - అతనితో - తనతో. యిక - ఇంతకు - మించి - లేదు ఏమీ - నీ - ఈ - రాయి లో - -రాసే -నీ - రాయబడే నీ - శరీరపు - రాతలో - ఈ ధరిత్రి లిపిలో -నీలో-. -ఇంతా చేసి - ఇంతకూ - తడిచిన - నీ - కనులని - తాకారా - ఎవరైనా - దయగా - -తమ - పెదాలతో - -ఇంతకు - -ముందు -ఏనాడైనా- ఎక్కడైనా? అద్దాన్ని/అద్దంలో/ ముంచి చివరిగా/ ఇంటికి /వెళ్ళింది ఒంటరిగా/తనే./ఓ___న్నై/ చచ్చిపో. యిక. ఒక. భాషలో.

No comments: