Thursday, 23 August 2012

హిమాలయాలు

హిమాలయాలు సైతం కరిగిపోతున్నాయి నా విరహాగ్నిలో..వేడి నిట్టూర్పులలో.. ఏ యుకలిప్టస్ కొమ్మ చివరనో చిక్కుకుని ఆశగా ఎదురుచూస్తోంది మనసు నువ్వు వస్తావని.. ఆశనిరాశల ఊయలలో ఆయువంతా కరిగిపోతున్నా ఆఖరిక్షణం వరకు అలసిపోకుండా వేచిఉంటాను నీ పిలుపు కోసం..

No comments: