Saturday, 25 August 2012

గుండె లోతుల్లో

‎"..
కదలాడే నీలి దొంతరలు గుండె గదిలో తచ్చట్లాడే సరిగమల పదనిసలు .. ఆశల ఆరాటాల ప్రయాణంలో ప్రేమ ఒక్కటే వెలిగించే దీపం కదలాడే కాంతి పుంజం మనసు దోచే ..మదిని తలపించే ఒకే ఒక్క అరుదైన సన్నివేశం అదే వెంటాడే జ్ఞాపకం తొలి చూపులో ఆకట్టుకునే రూపం ..మాలి చూపులోకి వచ్చే సరికల్లా ఆ అందమైన దృశ్యం మనోఫలకం మీద.. అలాగే ఉండి పోయింది అప్పుడెప్పుడో ..చూసినట్టు గుర్తుకు వచ్చినా ..ఇప్పుడు ఆమె గుర్తు పట్టే స్థితిలో లేదు అదే విషాదం.. అంతులేని శోకం.."

No comments: