Thursday, 23 August 2012

ఏం ??

ఏం సంపాదించుకున్నావ్? డబ్బు! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి. ఏం సంపాదించుకున్నావ్? పేరు! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి! ఏం సంపాదించుకున్నావ్? అధికారం! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి! ఏం సంపాదించుకున్నావ్? పదవి! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి! ఏం సంపాదించుకున్నావ్? విజయాలు! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి! ఏం సంపాదించుకున్నావ్? రికార్డ్లు! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి! ఏం సంపాదించుకున్నావ్? జనబలం! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి! ఏం సంపాదించుకున్నావ్? క్రేజు! ఏం పోగొట్టుకున్నావ్? మనశ్శాంతి! ఏదేదో సాధించేసారు అనుకున్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతి ని పోగొట్టుకునే తీరాలా? అలా ఐతే అసలు కష్టపడి సంపాదించినదేదైనా వృధా కదా? అనుకున్నానో లేదో కళ్ళ ముందు ఒక వృద్ధమూర్తి కనిపించింది! అమే మదర్ థెరిస్సా!లౌకికమైన ప్రతిదీ పోరాడి, పోగొట్టుకుని పొందేదే! కానీ ఒక్క సేవాభావం కోసం జీవితం మొత్తం పోగొట్టుకున్నా, పొందే మనశ్శాంతి జీవితం కన్నా ఎక్కువ నేస్తం! !!

No comments: