RATANALA SEEMA
Saturday, 25 August 2012
రాత్రిదీపం
రాత్రిదీపం రాత్రి రాతి పుష్పాన్ని తల దగ్గర దీపంలా వెలిగించుకుని పడుకున్నాను నిస్తేజమైన కళ్ళతో ఇలా కిటికీ ఆవలగా చీకటి రెక్కల శీతల సవ్వడిని వింటూ ఒక మృత్యు భ్రాంతితో: ఈ చీకటికి అవతలివైపు వానలు రాలే వేళల్లో ఏం చేస్తున్నావు నువ్వు?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment