RATANALA SEEMA
Saturday, 25 August 2012
అప్పుడు నీకు
రెండు వేళ్ళ మధ్య వొత్తిని అదిమి వేసి చీకటిని వెలిగించి- యిక ఒక్కడివే రాత్రంతా రాళ్ళనీ వాననీ గాలినీ చీకటినీ విన్న క్షణాలలో తడిమిన చేతికి ఎవరూ అందక పోతే ఎలా అనిపించింది అప్పుడు నీకు? నీ ఏకాకి నీడకూ?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment