RATANALA SEEMA
Thursday, 23 August 2012
అందరూ
అందరూ చూడగలిగిన గులాబి పువ్వులోని కమ్మని తేనె మాత్రం తుమ్మెద సొంతం అందరికీ కనిపించే అందమైన నీ రూపం వెనక ఉన్న నీ మనసు మాత్రం నాకే సొంతం నీ ఓరచూపుకే నాలో కలిగెను పరవశం నా గుండెల్లో మొదలయ్యెను ఒక కలవరం ఎవరు చల్లారు నా మనసుపై ఈ సంతోషం.....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment