Thursday, 23 August 2012

నీకై సాగుతున్న

నా గమనానికి తెలుసు ఈ గీతం నీ కోసమేనని నీ దరికి చేరాలన్న నా మదికి తెలుసు నా హృదయగానం నీ పేరేనని గాలులలో అలల్లా నా పిలుపు మాటలురాని పాటలా నా ఎదురుచూపు సాగుతుంది ప్రియా నువ్వే నా శ్వాస అని .....

No comments: