Saturday, 25 August 2012

నీకు చెప్పిందెవరు

ఒక నలుపు గూడులో దాగిన శరీరం నువ్వు. నిన్ను వొదిలి నీళ్ళు నీ కళ్ళతో రాలిపోయినప్పుడు నిను తాకి అవి కన్నీళ్ళని నీకు చెప్పిందెవరు? చూడు ఇక ఈ పూట అద్దం గూడుని వదిలి ఓ కాంతి కోకిల నీలా ఎలా పరావర్తనం చెంది ఎగిరిపోయిందో!

No comments: