Saturday, 25 August 2012

ఒక జవాబు

ఒక జవాబు కనురెప్పల కింది చీకటిని వేళ్ళ చివర్లతో తుడిచివేసి వాళ్ళ కళ్ళల్లో రెండు ప్రమిదెలు వెలిగించి చూడు నువ్వు ఎన్నడైనా. యిక భీతి రాత్రుళ్ళలో రహదారులలో మధుశాలలలో ఆ మనుషులెందుకు అలా నిస్సహాయంగా పాలిపోయి రాలిపోతారో నీకే తెలుస్తుంది.

No comments: