Saturday, 25 August 2012

నీ ముఖంచే

నీ ముఖంచే అంధుడిని కావించబడి సూర్య గ్రహణం వీడిపోయాక గ్రహణం చుట్టూ మెరిసిన ఆ పసిడి కాంతి వలయం ఏమౌతుంది? యిప్పుడు తెలుసు నాకు, నువ్వు ఆ పరదా వెనుక నీ ముఖాన్ని ఎందుకు దాచుకుంటావో- And the God said, Let there be light. And then your face is revealed to the world!

No comments: