Saturday, 25 August 2012

నీ చేతులంటిన కళ్ళు

నీ ముంజేతుల మీద వాలిన కళ్ళను ముని వేళ్ళతో నిమిరి వాటి తేమను తుడిచి నింపాదిగా వొదిలివేసావు నువ్వు. యిక నీ చేతులంటిని కళ్ళు రెక్కలు విరిగిపోతో ఏ దిగంతాలలోకి రాలి చిట్లి చీలికలైపోయాయో తెలుసా నీకు ఏమైనా?

No comments: