Thursday, 23 August 2012

ఒంటరి తనంలో ప్రేమ::::

ఒంటరి తనం జీవితంలో అన్నింటిని నేర్పిస్తుంది... ప్రేమించిన వారికి దూరమైనప్పుడు వారి ప్రేమ లోతుని.... ప్రేమలోని మాధుర్యాన్ని, ఎడబాటులోని విరహాని, బంధాల అంతర్యాన్ని, మంచిని చెడుని బేరీజు వేసే మనస్తత్వాన్ని.... అన్నింటిని మించి ఆలోచన విధానాన్ని... కాని మనల్ని ఒంటరి తనానికి గురిచేసిన వాళ్ళని మర్చిపోవటం తప్ప....

No comments: