Tuesday, 7 August 2012

కరిగి పోతావా

కరిగి పోతావా కల ఉదయాన్ని పిలిచి ఓ చిరు దీపం కారు చీకట్లను తరిమేస్తుంటే ఓ కలం నవ వసంతాన్ని పలికిస్తుంటే ఓ గళం శిలాతి శిలలను కరిగిస్తుంటే ఓ హృదయం అమృత వర్షం కురిపిస్తుంటే ఓ నేత్రం సుచిత్ర భవితవ్యం చూపిస్తుంటే ఓ మంత్రం నలు దిక్కుల పాపాలను కడిగేస్తుంటే కరిగి పోతావా కల ఉదయాన్ని పిలిచి

No comments: