Saturday, 25 August 2012

చెప్పిన తప్పు

చెప్పిన తప్పు - నువ్వు- అనుకున్నది - చెప్పకు- ఎన్నడూ-. - యిక - - ఒక - ప్రమిదె - లోంచీ - రెండు - కళ్ళ- లోంచీ - నల్లని - చీకటి- - మొదలయ్యి - నిన్ను - తను - - లేని - హస్తాలతో - - పరుల - నిందా - - దూషణలతో - అజగర గరళ నోటితో -నులిమి- వేసిది - అప్పుడే - అక్కడే- నీడలోంచి/ చీల్చుకు వచ్చి/మరొక నీడలోకే /రాలి/ పోయిన/ నీడ. నువ్వే. అవునా?

No comments: