Saturday, 25 August 2012

నువ్వడిగినదే

నా కనుకొనలలో రాళ్ళు నిండుకుని యిక నీళ్ళు తొణికాయి ఆగకుండా నిన్ను యిలా చూడగానే - ఇంతకూ ఒక రాయి నుంచి పెదాలు పగిలినఓ పసివాడిగా ఎన్నడు మారావు-?" అని తను అడిగింది. యిక నేను అన్నాను, పూల పాత్రలో ప్రాణం లేని రాతి పూలను ఉంచుతూ 'యిది నువ్వాశించినదే'!

No comments: