Saturday, 25 August 2012

ఎలా...

నిండుగా విచ్చుకోక మునుపే తెంపి వేయకు ఈ ఉదయపు గులాబీని - హృదయం లేని శరీరంతో పగలంతా ఓ చీకటై ఎలా పని చేసుకోగలను నేను ప్రమిదెలు లేని కళ్ళతో నీ స్మృతి చెప్పలేనిఈ చెమ్మలేని చేతులతో?

No comments: