RATANALA SEEMA
Friday, 3 August 2012
పయనం
ఇన్నాళ్ళూ నా చుట్టూ ఉన్న లోకం ఈ వేళ లావా లాగా చుట్టేస్తుంటే మొదలవని నా పయనం నేను ఎలా ముగించను నిలువెల్లా కలచివేస్తున్న దుఃఖం దావాగ్నిలా చుట్టుముడుతుంటే దిక్కు తోచని మది, తెగిన పతంగమవుతుంటే పతంగం వెనుక పక్షినై పరుగిడనా తెగిన దారాన్ని చూస్తూ ఉండిపోనా
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment