Friday, 3 August 2012

కనురెప్పల మాటున

కనురెప్పల మాటున నీ రూపం నిశ్శబ్దంగా ఉలిక్కిపడింది.. కలత పడిన నా హ్రుదయం ఓ కనీటి చుక్క రాల్చింది.. జాలువారకే కన్నీరా.. జాలిపడే వారెవరు లేరిక్కడ.. జ్ణాపకాలు కుడా చిదిమేసేవేళ... నీ కన్నీటికి విలువెక్కడ... రెప్పలమాటున తనరూపం చెరిపేద్దామనీ తాపత్రయం.. తానే లేనిదే నేను లేనని తెలియకే ఈ ప్రయత్నం...

No comments: