నిర్జీవమైన శిశిరంలో తొలకరి జల్లు కురిపించి
వికసించిన పువ్వులను తెచ్చునది వసంతం
అణగారిన జీవితాన అమృతమైన ప్రేమని
కురిపించి జీవితంలో హరివిల్లు తెచ్చునది స్నేహం..
నరేష్
వికసించిన పువ్వులను తెచ్చునది వసంతం
అణగారిన జీవితాన అమృతమైన ప్రేమని
కురిపించి జీవితంలో హరివిల్లు తెచ్చునది స్నేహం..
నరేష్
No comments:
Post a Comment