నువ్వు ఊ.. అంటే
ఈ క్షణం నా సర్వస్వాన్ని కోల్పోవడానికి
నేను సిద్ధంగా ఉన్నాను
ఇంకెన్నాళ్ళు కన్నె పువ్వుగా పుష్పించాను
కాటు పడని కన్నేతనాన్ని కావాల్సినంత జుర్రుకో
నీకు అడ్డేది.
కానీ,నాకో శాశ్వత సుఖప్రాప్తి ప్రసాదించు
మళ్ళీ ఏనాడైనా నాలో కోరికలు రేగితే
నీ వెచ్చని ఊహలే వాటిని చల్లర్చేలా
ఓ... అమర సుఖాన్ని ప్రసాదించు
అది చాలు నాకు
No comments:
Post a Comment