Friday, 27 April 2012

ఎందరిలో వున్నా....








ఎందరిలో వున్నా....  నీ సవ్వడే వినిపిస్తుంది
పనిలో నిమగ్నమైన.... నీతో మాట్లాడాలనిపిస్తుంది 
ఓపిక లేకున్నా.... నిన్ను కలవాలనిపిస్తుంది
ఇంతవరకు నిన్ను చూడకున్నా... 
   ఏడడుగులు నీతో నడవాలనిపిస్తుంది. 

                                               నరేష్. 

No comments: