RATANALA SEEMA
Monday, 16 April 2012
నీ... దర్శనం
రేయి గడిచిందని తెలియాలంటే
సూర్యోదయం అవ్వాలి....!
పగలు గడిచిందని తెలియాలంటే
చంద్రోదయం అవ్వాలి...!!
మరి రోజు గడిచింది అని తెలియాలి అంటే
నీ దర్శనం అవ్వాలి....!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment