Thursday, 19 April 2012

జ్ఞ్యాపకం

ఒక జ్ఞ్యాపకం గుండెను గుడిగా చేస్తే
ఇంకో జ్ఞ్యాపకం గుండెను రాయిని చేస్తుంది 
జ్ఞ్యాపకం మధురం మానస సరోవరం 
జ్ఞ్యాపకం మరణం మారణహొమం

No comments: