ఎందుకో దిగులు
సూర్యుడు లేని పగటిలా..
మనసంతా .... మసకగా..
మబ్బులు కమ్మిన ఆకాశంలా...
నిస్తేజంగా... స్తబ్దంగా... నిశబ్దంగా...
కేవలం నువ్వు లేవనే కారణంగా....!!
నువ్వు లేకపోతే ఏంటి ?
నా స్థితి - గతి ఏది మారదుగా...
నేను నేనే
నువ్వు నువ్వే
యధావిధిగా ఎవరిపని వాళ్ళదే
మరి ఈ భావలేంటి ?
మూర్ఖత్వం కాకా పోతే....!
అక్కరకు రావు ,ఆకలి తీర్చావు...
నిజమే....
ఇంకో నిజం కూడా చెప్పనా....??
every minute i miss you ....
నరేష్ .....
No comments:
Post a Comment