Thursday, 19 April 2012

నీకై తపనలో


నీకై తపనలో
వెదుకులాటలో
ఎక్కడో నన్ను నేను
పోగొట్టుకున్నాను జీవితాన్ని చేజార్చుకున్నాను                                     
ఇప్పుడు మిగిలిందంతా శూన్యం.....
నాకు నేను మిగలకుండా ఎందుకిలా???
ఒక్క నీకోసం అన్నీ పోగొట్టుకున్నా....
అయినా నాకెందుకింత ఆశ? 
నీ కన్నుల వెలుగులతోనే 
నా జీవితాన్ని నింపుకోవాలని!                                

No comments: