లేఖ..! లేఖ...!!
రాయాలి నీకొక లేఖ
ఎందుకంటే నువ్వు నా అక్కవు గనుక
అడగమన్నారు జనక
వృధాగా కాలం గడపమాక
ఈ సాయి ఫెయిల్ అయితే ని పని తద్ధినక...!!!
నిన్ను చూడాలని ఉంది గనుక
నువ్వు తొందరగా రా అక్క
నీ కోసం ఎదురుచూస్తోంది మన బుజ్జి కుక్క
ఆకాశంలో పొడిచింది చుక్క
అయిపోయింది ఈ పేపెర్ ముక్క
ఏక ముగిస్తున్ననే అక్క!!!!
No comments:
Post a Comment