RATANALA SEEMA
Monday, 16 April 2012
నా కవిత్వము
మనసు నాతో....చెప్పే ఉసులు...
పెదవులు పలికే కోటి రాగాలు....
లిపిలేని కంటి భాషలు...
ప్రకృతి నుంచి పొందే వింత అనుభూతులు....
మౌనం నా చుట్టూ చేరినప్పుడు నా కలం రాసే మాటలు....
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో....
అన్నీ....పదిలంగా...ఉండాలనే
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment