Monday, 16 April 2012

కౌగిలి....




నాలుగు దుప్పట్లు ఇవ్వలేని వెచ్చదనం
నీ ఒక్క కౌగిలి ఇస్తుంది
అందుకే నేను ఎప్పటికి....
ఆ... కౌగిలిలో కరిగి పోవాలనుకుంటాను..

                                      నరేష్ ....

No comments: