Monday, 16 April 2012

" ప్రేరణ "






  కలసిరాదు కాలం
మనం కదలకపోతే..!
కరిగిపోదు హిమం
వేడి తగలకపోతే..! !
       నిలవదు ప్రాణం
       శ్వాస ఆడకపోతే...!
       బ్రతకలేము మనం
       ఆశ లేకపోతే....!!
సముద్రపు అలలను ఆపలేం,
వాన చినుకులను దోసిలిలో పట్టలేం,
సమాజపు పోకడను మనం మార్చలేం.
     అడుగులు వేయాలి మనం ప్రపంచపు అంచులదాక...!
     ఎదగాలి ఎవరెస్ట్ శిఖరం ఎత్తులాగా....!!
     వెలగాలి ద్రువతారలాగా....!!!
కళ్ళకు కట్టిన కారు చీకట్లను తొలగిస్తూ....
అంధకారపు జీవితాలలో వెలుగును ప్రసరిస్తూ... ! ! ! !

No comments: