వింత వస్తువు....
నా మనసు మ్యుజియం లో పెట్టిన
వింత వస్తువై పొయింది....
ఎవరో వస్తారు
ఏదేదో... చెప్తారు.
లాలిస్తారు... బుజ్జగిస్తారు...
చివరికి ప్రేమించమని చెప్తారు.....
తీరా....ఆ హృదయం నాదని తెలియగానే.....
వెనుదిరిగిన చూడకుండా వెళ్ళిపోతారు....
నా మనసుకి ఉన్నదేమిటో
నాలో లేనిదేమిటో ఇప్పటికీ... అర్థం కాదు నాకు... !!?
No comments:
Post a Comment