Monday, 16 April 2012

ముద్దంటే...



ముద్దంటే...
ఇరు పెదాల కలయిక కాదు
ఇరు ఆత్మల ఆత్మీయ స్పర్శ !
ముద్దంటే....
ఇరువురి ఎంగిలి కాదు
ఇరువురి ప్రేమల పంపకం !!
ముద్దంటే....
మొహం కాదు
మౌనం....!!!
మాటలు లేని వేళ
ఎగిసిపడే భావ తరంగాలను
మౌనంగా...పెదాల కాగితంపై లిఖించే సాధనం...!!!!

No comments: