మొదటిసారి… నీ కల్ల ఎదుట నిలిచిన …
రోజు కావలి.
మల్లీ కావాలి..!!!
మొదటిసారి…. నీ తో నడిచిన
పయనం కావాలి
మల్లీ కావాలి..!!!
మొదటి సారి….నీ తో మాట్లడిన
క్షనం కావాలి
మల్లీ కావాలి..!!!
మొదటిసారి నిన్ను తాకిన
పులకరింత కావాలి
మల్లీ కావాలి…!!!
మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన
పరవశం కావాలి.
మల్లీ కావాలి..!!!
మొదటి సారి నిన్ను ముద్దాదిన
మధురం కావలి
మల్లీ కావాలి…!!
మొదటి సారి……..
………………..ఒక్కసారి…………
…..ఒక్కసారి………… తిరిగి రావాలి…!!!
నరేష్ ...
రోజు కావలి.
మల్లీ కావాలి..!!!
మొదటిసారి…. నీ తో నడిచిన
పయనం కావాలి
మల్లీ కావాలి..!!!
మొదటి సారి….నీ తో మాట్లడిన
క్షనం కావాలి
మల్లీ కావాలి..!!!
మొదటిసారి నిన్ను తాకిన
పులకరింత కావాలి
మల్లీ కావాలి…!!!
మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన
పరవశం కావాలి.
మల్లీ కావాలి..!!!
మొదటి సారి నిన్ను ముద్దాదిన
మధురం కావలి
మల్లీ కావాలి…!!
మొదటి సారి……..
………………..ఒక్కసారి…………
…..ఒక్కసారి………… తిరిగి రావాలి…!!!
నరేష్ ...
No comments:
Post a Comment