Wednesday, 18 April 2012





అమ్మ, నాన్న ...... పేరులోనె కనిపిస్తుంది అప్యాయత ... పలుకులోనే వినిపిస్తుంది ప్రేమ .. నిన్ను నవమాసాలు మోసి పెంచిన అమ్మను అవమానించకు .. నీవు ఎడుస్తుంటే ఎత్తుకుని ఆడించిన నాన్నను ఎదిరించకు .. ప్రతి క్షణం నీ గురించే ధ్యానించే తల్లితండ్రులను తలదించనీయకు ....

No comments: