Sunday, 15 April 2012

ఓ నేస్తం

“కమ్మని కల వలే కరిగే కాలానికి
క్షనాల్లో మారిపోయె జీవనానికి
మధ్య మిగిలిన గుర్తువి నీవు
నన్ను మరువకు యెన్నతికీ ఓ నేస్తం!” ......

No comments: