Monday, 16 April 2012

కోరికల గుర్రాలు.....




ఈ ఏకాంత వేళ....
నీ ఏకాంత సేవ  చేయడానికి
ప్రాయం పరుగులు తీస్తోంది...
ఈ చలి కాలంలో నునువెచ్చని నీ కౌగిలిలో
కరిగే సుఖమే కదా....నాకు వరం.
విరహగ్నితో రగిలే తనువు
కోరుతోంది నీ చుంబన వర్షం.
నా కోరికల గుర్రాలకు కళ్ళెం వేస్తావో...
వాటిపై ఎక్కి స్వారియే చేస్తావో...నీ ఇష్టం.
నేడు నేను నీ కలయికతో....
అమరత్వం పొందాలి...
రేపన్నది వుంటే....అది ఖచ్చితంగా స్వర్గమే అవ్వాలి.

No comments: