మౌనమే నేను అడిగిన ప్రశ్నకు సమాదానం ఐతే
దాన్ని భరించే శక్తి నాకు లేదు.
చిరునవ్వే దానికి సమాదానం ఐతే
దాన్ని ఆశించే ఆశ నాకు లేదు.
నీ మాటలలో అర్థం చెప్తావు అనుకుంటే
ఆ మాట కోసం ఎదురు చుసే..
నీ....
నరేష్ ....
దాన్ని భరించే శక్తి నాకు లేదు.
చిరునవ్వే దానికి సమాదానం ఐతే
దాన్ని ఆశించే ఆశ నాకు లేదు.
నీ మాటలలో అర్థం చెప్తావు అనుకుంటే
ఆ మాట కోసం ఎదురు చుసే..
నీ....
నరేష్ ....
No comments:
Post a Comment