నీ తప్పు లేనపుడు నీ గురించి నీ వెనక మాట్లాడుతున్న మనుషులను.,
మాటలను చూసి నువ్వు చేయాల్సినది నీ కంట కన్నీరు పెట్టడం కాదు.
నీ కంట కన్నీరు పెట్టించిన వాళ్ళ కంట కన్నీరు వోలికించు.,
ఆ తప్పుడు మాటలకు వచ్చే "బాధ" అనేదాని విలువను వారికి రుచి చూపించు.
ఏందుకంటే బాధ అనే దాని విలువ తన దాక వస్తే గాని తెలియదు ఎవరికైనా...
No comments:
Post a Comment