Wednesday, 18 April 2012

మాట్లాడు తెలుగు







మాట్లాడు తెలుగు...కలకాలం వెలుగు...
పలుకుతుంటే తెలుగు...మేలెంతో కలుగు...
మమ్మి నుంచి అమ్మకు మారమని అడుగు..
నీ భాష నశించిన నీ సంస్కృతి కరుగు...
మట్లాడు తెలుగు...మరణించే వరకూ..


                                 నరేష్ .....

No comments: