i love u ......i love u ..... i love u.... really i love u mam.....పేరుకే నేను వసుంధరను కానీ నేను మీ శైలునే...నన్ను ఇంత బాగా ఆవిష్కరించినందుకు కృతజ్ఞురాలిని. నేను మీ నవలను ఇంత ఆలస్యంగా చదివినందుకు చింతిస్తున్నాను.కానీ నవల చదివిన వెంటనే నాకు మీతో మాట్లాడాలి అనిపించింది.కానీ ఎలానో అర్థం కాలేదు.ఈ ఈ మెయిల్స్ వాటిని తిట్టిన కూడా ఇప్పుడు ఎందుకో ఇవి తెగ నచ్చేసాయి.మీకు ఈ మెయిల్ చేరిన వెంటనే ఓ కాల్ గానీ మెసేజ్ గానీ ఇస్తారని ఆశిస్తూ.... ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటానని తెలియచేస్తూ....
నరేష్ ....
No comments:
Post a Comment