అమ్మ అంటే
అమ్మ అంటే ఓ అద్బుతం, అమ్మ అంటే ఒక పురుపం, అమ్మ అంటే ఒక అద్బుతకావ్యం, మురిపాలు, జ్ఞపకాలు, లాలీ పాటలు, గోరుముద్దలు, అక్షరాలు, అలింగానాలు, నడక, నడత, అనురాగాలు,అత్మియతలు, ఆనంద సమయాలు, కన్నీళ్లను వర్షేంచే క్షణాలు, ఇంకా ........ అందమైన అనుబంధం, అంతులేని ఆనురాగంతో వెలసినది.
ఐ లవ్ యు అమ్మ
No comments:
Post a Comment