RATANALA SEEMA
Wednesday, 25 April 2012
అందమైన వయస్సు...
నిండైన మనస్సు...
చూపులోన ఉషస్సు...
తరిగిపోని సొగసు...
ఆమె అందం ఇంద్రధనుస్సు...
ఆమెకై చేశాను ప్రెమ తపస్సు!!
సొట్టబుగ్గల ఆ వయ్యారి...
నా మది దోచిన స్వప్న సుందరి!!!
నరేష్
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment