Wednesday, 18 April 2012




సిగలోన కలువెట్టి.. మణులున్న గొలుసెట్టి..
గుండెల్లో గుబులెట్టి.. మామీద కసిగట్టి..
కుంచెమీదన కినుక.. మామీద చూపెట్టి..
చూపుల్ని దాపెట్టె.. నకటా అందాలపట్టి..

ఈ చిత్రం యొక్క గొప్పతనం

No comments: